Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:26 PM

నారాయణపురం చౌటుప్పల్ మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్

12-01-2026 153 Views
Reporter
స్థానికం ప్రతినిధి : నారాయణపూర్ mandal
Kathula narsimha

గుడిమల్కాపూర్ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ వన్

నారాయణపురం స్థానికం ప్రతినిధి: యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం గుడిమల్కాపురం గ్రామంలో ప్రీమియర్ లీగ్ మ్యాచ్ సీజన్ వన్ సోమవారం నుండి ప్రారంభం కానున్నాయని అడ్వైజర్ సందీప్ గౌడ్ తెలియజేశారు ఆసక్తి గల యువకులు గుడిమల్కాపూర్ టోర్నమెంట్ దగ్గరికి వచ్చి తమ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేశారు ఈ కార్యక్రమానికి బహుమతి దాతలుగా గుడిమల్కాపురం సర్పంచ్ మన్నె శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరసింహ ముందుకు వచ్చారు ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ మన్నె శశిధర్ రెడ్డి సయ్యద్ హుస్సేన్ సయ్యద్ సాహెబ్ గారు సాయి వంశీ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు

Sthanikam

నారాయణపురం చౌటుప్పల్ మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్

Article Image

గుడిమల్కాపూర్ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ వన్

నారాయణపురం స్థానికం ప్రతినిధి: యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం గుడిమల్కాపురం గ్రామంలో ప్రీమియర్ లీగ్ మ్యాచ్ సీజన్ వన్ సోమవారం నుండి ప్రారంభం కానున్నాయని అడ్వైజర్ సందీప్ గౌడ్ తెలియజేశారు ఆసక్తి గల యువకులు గుడిమల్కాపూర్ టోర్నమెంట్ దగ్గరికి వచ్చి తమ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేశారు ఈ కార్యక్రమానికి బహుమతి దాతలుగా గుడిమల్కాపురం సర్పంచ్ మన్నె శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరసింహ ముందుకు వచ్చారు ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ మన్నె శశిధర్ రెడ్డి సయ్యద్ హుస్సేన్ సయ్యద్ సాహెబ్ గారు సాయి వంశీ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News