Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:11 PM

నల్గొండలో ఓటు హక్కు వినియోగించిన మంత్రి వెంకట్ రెడ్డి

నల్గొండలో ఓటు హక్కు వినియోగించిన మంత్రి వెంకట్ రెడ్డి

నల్గొండలో ఓటు హక్కు వినియోగించిన మంత్రి వెంకట్ రెడ్డి
11-02-2026 136 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా రాష్ట్ర రోడ్స్ & బిల్డింగ్స్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి 33వ డివిజన్ పరిధిలోని పబ్లిక్ స్కూల్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించారు.పోలింగ్ కేంద్రానికి సాధారణ ఓటరుల్లానే చేరుకున్న మంత్రి తన ఓటు నమోదు చేసుకుని ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని పేర్కొన్నారు. ప్రతి అర్హుడు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

Sthanikam

నల్గొండలో ఓటు హక్కు వినియోగించిన మంత్రి వెంకట్ రెడ్డి

Article Image

నల్గొండ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా రాష్ట్ర రోడ్స్ & బిల్డింగ్స్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి 33వ డివిజన్ పరిధిలోని పబ్లిక్ స్కూల్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించారు.పోలింగ్ కేంద్రానికి సాధారణ ఓటరుల్లానే చేరుకున్న మంత్రి తన ఓటు నమోదు చేసుకుని ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని పేర్కొన్నారు. ప్రతి అర్హుడు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News