Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:35 PM

నకిలీ రిజిస్ట్రేషన్లపై కఠిన చర్యలు 15 రోజుల్లో విచారణ – 7 రోజుల్లో తుది ఉత్తర్వులు

02-03-2026 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

అమరావతి, ఆంధ్రప్రదేశ్ లో నకిలీ పత్రాలతో భూముల రిజిస్ట్రేషన్లు చేసే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. అక్రమ రిజిస్ట్రేషన్లు వెలుగులోకి వచ్చిన వెంటనే వాటిని రద్దు చేసేలా కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది.

భూ వివాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల ఆస్తి హక్కులను రక్షించేందుకు జిల్లా కలెక్టర్ సారథ్యంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 22A, 22B, 22C కేటగిరీ భూములపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టనున్నారు.

ఫిర్యాదు అందిన 15 రోజుల్లోగా విచారణ పూర్తి చేసి, తదుపరి 7 రోజుల్లో తుది ఉత్తర్వులు జారీ చేయాలని స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

భూ వ్యవహారాల్లో పారదర్శకత, వేగవంతమైన న్యాయం లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

Sthanikam

నకిలీ రిజిస్ట్రేషన్లపై కఠిన చర్యలు 15 రోజుల్లో విచారణ – 7 రోజుల్లో తుది ఉత్తర్వులు

Article Image

అమరావతి, ఆంధ్రప్రదేశ్ లో నకిలీ పత్రాలతో భూముల రిజిస్ట్రేషన్లు చేసే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. అక్రమ రిజిస్ట్రేషన్లు వెలుగులోకి వచ్చిన వెంటనే వాటిని రద్దు చేసేలా కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది.

భూ వివాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల ఆస్తి హక్కులను రక్షించేందుకు జిల్లా కలెక్టర్ సారథ్యంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 22A, 22B, 22C కేటగిరీ భూములపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టనున్నారు.

ఫిర్యాదు అందిన 15 రోజుల్లోగా విచారణ పూర్తి చేసి, తదుపరి 7 రోజుల్లో తుది ఉత్తర్వులు జారీ చేయాలని స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

భూ వ్యవహారాల్లో పారదర్శకత, వేగవంతమైన న్యాయం లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News