Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:18 PM

నాగార్జున ప్రభుత్వ కళాశాలలో అతిథి అధ్యాపకుల గా అధ్యక్షుడు జాజుల దినేష్

06-02-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో అతిథి అధ్యాపకుల సంఘం కార్యవర్గ ఎన్నికలు ఉత్సాహంగా నిర్వహించారు. ముఖ్య సలహాదారుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికలు సజావుగా పూర్తయ్యాయి.ఈ ఎన్నికల్లో జాజుల దినేష్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా డా. అంకుస్, ప్రధాన కార్యదర్శిగా డా. శ్వేత, కోశాధికారిగా ఎస్. ప్రభాకర్ ఎన్నికయ్యారు. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా వై. కిరణ్, సంయుక్త కార్యదర్శులుగా కే. రమా, బాల, కే. శ్రవణ్ కుమార్ ఎంపికయ్యారు.నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ… అతిథి అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని, వృత్తి హక్కుల పరిరక్షణతో పాటు విద్యా ప్రమాణాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.ఎన్నికల అనంతరం నూతన కార్యవర్గ సభ్యులకు కళాశాల అతిథి అధ్యాపకులు అభినందనలు తెలిపారు.

Sthanikam

నాగార్జున ప్రభుత్వ కళాశాలలో అతిథి అధ్యాపకుల గా అధ్యక్షుడు జాజుల దినేష్

Article Image

నల్గొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో అతిథి అధ్యాపకుల సంఘం కార్యవర్గ ఎన్నికలు ఉత్సాహంగా నిర్వహించారు. ముఖ్య సలహాదారుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికలు సజావుగా పూర్తయ్యాయి.ఈ ఎన్నికల్లో జాజుల దినేష్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా డా. అంకుస్, ప్రధాన కార్యదర్శిగా డా. శ్వేత, కోశాధికారిగా ఎస్. ప్రభాకర్ ఎన్నికయ్యారు. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా వై. కిరణ్, సంయుక్త కార్యదర్శులుగా కే. రమా, బాల, కే. శ్రవణ్ కుమార్ ఎంపికయ్యారు.నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ… అతిథి అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని, వృత్తి హక్కుల పరిరక్షణతో పాటు విద్యా ప్రమాణాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.ఎన్నికల అనంతరం నూతన కార్యవర్గ సభ్యులకు కళాశాల అతిథి అధ్యాపకులు అభినందనలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News