Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:38 PM

నారాయణఖేడ్ జెడ్పీ బాలికల పాఠశాలలో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

నారాయణఖేడ్ జెడ్పీ బాలికల పాఠశాలలో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

నారాయణఖేడ్ జెడ్పీ బాలికల పాఠశాలలో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
03-01-2026 56 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి: నారాయణఖేడ్ నియోజకవర్గంలో నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను శనివారం సబ్ కలెక్టర్ ఉమా హారతి ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా 8వ తరగతి విద్యార్థులతో బాయాలాజీ సబ్జెక్టుపై చర్చించి వారి అవగాహన స్థాయిని పరిశీలించారు. విద్యార్థులు పాఠ్యాంశాలను బాగా అర్థం చేసుకుంటున్నారని సబ్ కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. బోధన నాణ్యతను మరింత మెరుగుపరచాలని ఉపాధ్యాయులకు సూచించారు.

Sthanikam

నారాయణఖేడ్ జెడ్పీ బాలికల పాఠశాలలో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

Article Image

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి: నారాయణఖేడ్ నియోజకవర్గంలో నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను శనివారం సబ్ కలెక్టర్ ఉమా హారతి ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా 8వ తరగతి విద్యార్థులతో బాయాలాజీ సబ్జెక్టుపై చర్చించి వారి అవగాహన స్థాయిని పరిశీలించారు. విద్యార్థులు పాఠ్యాంశాలను బాగా అర్థం చేసుకుంటున్నారని సబ్ కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. బోధన నాణ్యతను మరింత మెరుగుపరచాలని ఉపాధ్యాయులకు సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News