Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 03:58 AM

ముస్లిం సోదరుల ఉపవాస దీక్షలు ఫలించాలి

ముస్లిం సోదరుల ఉపవాస దీక్షలు ఫలించాలి

ముస్లిం సోదరుల ఉపవాస దీక్షలు ఫలించాలి
27-02-2026 106 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పవిత్ర రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు… బిలాల్ మస్జిద్‌లో 7వ వార్డు కౌన్సిలర్ ఈద ప్రవీణ్ పాల్గొన్నారు

పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఆచరించే ప్రతి ముస్లిం సోదరుడు అభినందనీయుడని 7వ వార్డు కౌన్సిలర్ ఈద ప్రవీణ్ అన్నారు.సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బిలాల్ మస్జిద్‌లో ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొని మాట్లాడారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేపడుతున్న వారి కోరికలు నెరవేరాలని అల్లాను ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

ముస్లిం సోదరుల ఉపవాస దీక్షలు ఫలించాలని ఆకాంక్షిస్తూ ఇఫ్తార్ విందును ప్రారంభించి ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మౌన్ సాబ్ హుస్సేన్, దైద కృష్ణ, గౌస్, దేశగాని శ్రీను, మీసాల వెంకన్న, పిడమర్తి కళ్యాణ్, జానపాటి నరీ, సతిరెడ్డి తదితరులతో పాటు ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Sthanikam

ముస్లిం సోదరుల ఉపవాస దీక్షలు ఫలించాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News