Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 09:44 PM

మున్సిపల్ నామినేషన్లు పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్ హనుమంత రావు

28-01-2026 56 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
యాదాద్రి భువనగిరి స్థానికం ప్రధాన ప్రతినిధి

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హనుమంత రావు ఆదేశించారు.

భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, మోత్కూర్ మున్సిపల్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ల కేంద్రాలను కలెక్టర్ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. నామినేషన్ కౌంటర్లు, హెల్ప్‌డెస్క్, భద్రతా ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, మోత్కూర్, చౌటుప్పల్ మున్సిపాలిటీలకు నామినేషన్ల స్వీకరణ ఈ నెల 30 వరకు కొనసాగుతుందని తెలిపారు. అన్ని పత్రాలు సమగ్రంగా ఉన్నప్పుడే నామినేషన్లు స్వీకరించాలని, నామినేషన్ కేంద్రాల వద్ద గుంపులు ఏర్పడకుండా చూడాలని అధికారులకు సూచించారు.

ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

Sthanikam

మున్సిపల్ నామినేషన్లు పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్ హనుమంత రావు

Article Image
యాదాద్రి భువనగిరి స్థానికం ప్రధాన ప్రతినిధి

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హనుమంత రావు ఆదేశించారు.

భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, మోత్కూర్ మున్సిపల్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ల కేంద్రాలను కలెక్టర్ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. నామినేషన్ కౌంటర్లు, హెల్ప్‌డెస్క్, భద్రతా ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, మోత్కూర్, చౌటుప్పల్ మున్సిపాలిటీలకు నామినేషన్ల స్వీకరణ ఈ నెల 30 వరకు కొనసాగుతుందని తెలిపారు. అన్ని పత్రాలు సమగ్రంగా ఉన్నప్పుడే నామినేషన్లు స్వీకరించాలని, నామినేషన్ కేంద్రాల వద్ద గుంపులు ఏర్పడకుండా చూడాలని అధికారులకు సూచించారు.

ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News