Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:11 PM

మున్సిపల్ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి

06-02-2026 141 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎస్‌ఎస్‌పీజీకేఎస్ జిల్లా అధ్యక్షుడు పరిటాల రవి గౌడ్ పిలుపు

యాదాద్రి భువనగిరి జిల్లా: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీసీ అభ్యర్థులందరినీ అత్యధిక మెజారిటీతో గెలిపించాలంటూ బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు గాజుల శ్రీనివాస్ గౌడ్‌ను, యాదాద్రి భువనగిరి జిల్లా సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పరిటాల రవి కుమార్ గౌడ్ కోరారు.ఈ సందర్భంగా పరిటాల రవి కుమార్ గౌడ్ మాట్లాడుతూ, బీసీ వర్గాల్లో ఐక్యతను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తామని, ప్రతి బీసీ బిడ్డను ఈ మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించుకునేలా సమిష్టిగా ముందుకు సాగుతామని తెలిపారు. బీసీల హక్కులు, సంక్షేమం కోసం సంఘటితంగా పనిచేస్తూ, ప్రచారంలో చురుగ్గా పాల్గొని ఎక్కువ సీట్లు సాధించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.బీసీ అభ్యర్థుల విజయమే సామాజిక న్యాయానికి బలమైన అడుగని, ఈ ఎన్నికలు బీసీల రాజకీయ శక్తిని నిరూపించే వేదికగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు

Sthanikam

మున్సిపల్ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి

Article Image

ఎస్‌ఎస్‌పీజీకేఎస్ జిల్లా అధ్యక్షుడు పరిటాల రవి గౌడ్ పిలుపు

యాదాద్రి భువనగిరి జిల్లా: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీసీ అభ్యర్థులందరినీ అత్యధిక మెజారిటీతో గెలిపించాలంటూ బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు గాజుల శ్రీనివాస్ గౌడ్‌ను, యాదాద్రి భువనగిరి జిల్లా సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పరిటాల రవి కుమార్ గౌడ్ కోరారు.ఈ సందర్భంగా పరిటాల రవి కుమార్ గౌడ్ మాట్లాడుతూ, బీసీ వర్గాల్లో ఐక్యతను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తామని, ప్రతి బీసీ బిడ్డను ఈ మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించుకునేలా సమిష్టిగా ముందుకు సాగుతామని తెలిపారు. బీసీల హక్కులు, సంక్షేమం కోసం సంఘటితంగా పనిచేస్తూ, ప్రచారంలో చురుగ్గా పాల్గొని ఎక్కువ సీట్లు సాధించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.బీసీ అభ్యర్థుల విజయమే సామాజిక న్యాయానికి బలమైన అడుగని, ఈ ఎన్నికలు బీసీల రాజకీయ శక్తిని నిరూపించే వేదికగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News