Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:21 PM

మున్సిపల్ ఎన్నికల కోసం కాంగ్రెస్ మీడియా సమన్వయ కమిటీ ఏర్పాటు.టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్

మున్సిపల్ ఎన్నికల కోసం కాంగ్రెస్ మీడియా సమన్వయ కమిటీ ఏర్పాటు.టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్

మున్సిపల్ ఎన్నికల కోసం కాంగ్రెస్ మీడియా సమన్వయ కమిటీ ఏర్పాటు.టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్
07-02-2026 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తక్షణమే అమల్లోకి ఉత్తర్వులు

మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు–2026 నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మీడియా కార్యకలాపాల సమన్వయం కోసం ప్రత్యేకంగా మీడియా సమన్వయ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ తెలిపారు.

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ అనుమతితో ఈ నియామకాలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కమిటీ తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు.

మీడియా సమన్వయ కమిటీ సభ్యులు:

సామ రామ్మోహన్ రెడ్డి – చైర్మన్

బి. లింగం యాదవ్ – సభ్యుడు

మీడి రవిచంద్ర – సభ్యుడు

ఆర్. రమ్యారావు – సభ్యురాలు

ఇందిరా శోభన్ – సభ్యురాలు

జక్కని అనిత – సభ్యురాలు

జి. హైమావతి – సభ్యురాలు

పాలడుగు పద్మ – సభ్యురాలు

బి. జగదీష్ నేత – సభ్యుడు

ఎం.డి. ఘౌస్ – సభ్యుడు

కల్పన రెడ్డి – సభ్యురాలు

మంజుల రెడ్డి – సభ్యురాలు

పి.ఐ. అహ్మద్ నసీర్ – సభ్యుడు

జల్పల్లి నరేందర్ – సభ్యుడు

నరేష్ రాథోడ్ – సభ్యుడు

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పార్టీ అభ్యర్థులు, కార్యక్రమాలు, ప్రచార అంశాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లేందుకు ఈ మీడియా సమన్వయ కమిటీ కీలక పాత్ర పోషించనుందని టీపీసీసీ అధ్యక్షుడు తెలిపారు.

Sthanikam

మున్సిపల్ ఎన్నికల కోసం కాంగ్రెస్ మీడియా సమన్వయ కమిటీ ఏర్పాటు.టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్

Article Image

తక్షణమే అమల్లోకి ఉత్తర్వులు

మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు–2026 నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మీడియా కార్యకలాపాల సమన్వయం కోసం ప్రత్యేకంగా మీడియా సమన్వయ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ తెలిపారు.

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ అనుమతితో ఈ నియామకాలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కమిటీ తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు.

మీడియా సమన్వయ కమిటీ సభ్యులు:

సామ రామ్మోహన్ రెడ్డి – చైర్మన్

బి. లింగం యాదవ్ – సభ్యుడు

మీడి రవిచంద్ర – సభ్యుడు

ఆర్. రమ్యారావు – సభ్యురాలు

ఇందిరా శోభన్ – సభ్యురాలు

జక్కని అనిత – సభ్యురాలు

జి. హైమావతి – సభ్యురాలు

పాలడుగు పద్మ – సభ్యురాలు

బి. జగదీష్ నేత – సభ్యుడు

ఎం.డి. ఘౌస్ – సభ్యుడు

కల్పన రెడ్డి – సభ్యురాలు

మంజుల రెడ్డి – సభ్యురాలు

పి.ఐ. అహ్మద్ నసీర్ – సభ్యుడు

జల్పల్లి నరేందర్ – సభ్యుడు

నరేష్ రాథోడ్ – సభ్యుడు

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పార్టీ అభ్యర్థులు, కార్యక్రమాలు, ప్రచార అంశాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లేందుకు ఈ మీడియా సమన్వయ కమిటీ కీలక పాత్ర పోషించనుందని టీపీసీసీ అధ్యక్షుడు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News