Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 24, 2026 11:19 PM

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ
01-02-2026 79 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అమదాలవలస నియోజకవర్గంలో లబ్ధిదారులకు ఆర్థిక భరోసా

అమదాలవలస నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల్లో ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న పలు కుటుంబాలకు వైద్య ఖర్చుల నిమిత్తం, అలాగే చికిత్స పొందుతూ మృతి చెందిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులు పంపిణీ చేశారు.ఈ చెక్కులను అమదాలవలస శాసనసభ్యులు కూన రవికుమార్ సతీమణి, పొందూరు మండల మాజీ ఎంపీపీ కూన ప్రమీలా లబ్ధిదారుల కుటుంబాల ఇంటి వద్దకు స్వయంగా వెళ్లి పరామర్శించి, వారి పరిస్థితులను తెలుసుకుని అందజేశారు.

లబ్ధిదారుల వివరాలు:

  1. మెండ రమణ రావు – రూ. 88,000 (వంజంగి)
  2. పైడి భవాని – రూ. 47,000 (వంజంగి)
  3. కొమనగిరి మనోజ్ – రూ. 52,000 (కొత్తవలస)
  4. గురుగుబెల్లి అన్నపూర్ణమ్మ – రూ. 1,36,000 (కొత్తవలస)
  5. చౌదరి వరలక్ష్మి – రూ. 36,000 (ధర్మపురం)
  6. గురుగుబెల్లి శ్రీనివాస్ – రూ. 1,18,000 (రామదాసుపురం)

ఈ సందర్భంగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి మరియు శాసనసభ్యులు కూన రవికుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, కష్టాల్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద కొడుకులా ఆదుకుంటున్నారని కూన ప్రమీలా తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News