Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:34 PM

మృతురాలి కుటుంబానికి యువనాయకుల ఆర్థిక సహాయం.

03-02-2026 171 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరంలో అకాల మరణం చెందిన శివగల్ల నర్సమ్మ పార్థివదేహానికి సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన యువనాయకులు సింగణబోయిన గణేష్ యాదవ్ రూ.5,000 నగదు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.అనూహ్యంగా కుటుంబ పెద్దను కోల్పోయిన బాధిత కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ సహాయ కార్యక్రమం నిర్వహించినట్లు నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డు సభ్యులు పుట్టల లక్ష్మమ్మ ముత్యాలు, మాజీ సర్పంచ్ కాటపల్లి యాదయ్యతో పాటు మందడి సాగర్ రెడ్డి, రాస వెంకటేశం, సింగణబోయిన జంగయ్య, సింగణబోయిన సత్యనారాయణ, గోళ్లేపల్లి యాదయ్య, చిన్నపాక సురేష్, కొంగరి నర్సింహా, రాధారపు మల్లేష్, గర్ధాస్ కరుణాకర్, ఈర్లపల్లి మల్లయ్య, ఈర్లపల్లి రమేష్, మంటి లింగస్వామి, బోనగిరి మధు, వెలిమినేటి నరేష్, శివగల్ల జ్ఞానేశ్వర్, గర్ధాస్ మధు, గర్ధాస్ శ్రీకాంత్, రాజన్నగారి మురళి, సింగణబోయిన మల్లేష్, గండు స్వామి, పుట్టల సాయికుమార్, మంటి స్వామి, మంటి బాబు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మృతురాలి కుటుంబానికి యువనాయకుల ఆర్థిక సహాయం.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News