Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:52 PM

మంత్రిని కలిసి సన్మానించిన మున్సిపల్ చైర్పర్సన్

18-02-2026 69 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి తోనే కోదాడ అభివృద్ధి సాధ్యం

మున్సిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమ బాబు

సాధారణ ఎన్నికలలో గెలుపొంది కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎన్నికైన ఎర్నేని కుసుమ బాబు బుధవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని మేళ్లచెరువులో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా బొకేతో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా చైర్పర్సన్ కుసుమా బాబు మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఆశీస్సులతోటే నేను మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైననని గుర్తు చేశారు. వారి సహాయ సహకారాలతోటి కోదాడను తెలంగాణ రాష్ట్రంలోనే ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని గుర్తు చేశారు. మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సహాయ సహకారాలు మాకు ఎల్లవేళలా ఉండాలని అన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కోదాడ పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందు ఉంచుతానని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి డెలిగేట్ బార్అసోసియేషన్ అధ్యక్షులు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దేవరపల్లి మల్లీశ్వరి, రావెళ్ళ కృష్ణారావు, ప్రసాద్, దావల్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మంత్రిని కలిసి సన్మానించిన మున్సిపల్ చైర్పర్సన్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News