Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:34 PM

మంత్రి సవిత సమక్షంలో ఘనంగా నాగేంద్ర జన్మదిన వేడుకలు

మంత్రి సవిత సమక్షంలో ఘనంగా నాగేంద్ర జన్మదిన వేడుకలు

మంత్రి సవిత సమక్షంలో ఘనంగా నాగేంద్ర జన్మదిన వేడుకలు
04-04-2026 92 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో శనివారం రాష్ట్ర మంత్రి సవిత నివాసంలో తన సమక్షంలో ఆమె వ్యక్తిగత అనుచరుడు నాగేంద్ర జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు తెదేపా శ్రేణులు హాజరై సందడి చేశారు.

ఈ సందర్భంగా మంత్రి సవిత నాగేంద్రకు కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నాగేంద్ర, తన జన్మదిన వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించిన మంత్రి సవితమ్మకు కృతజ్ఞతలు తెలిపారు.

వేడుకలు ఆనందోత్సాహాల మధ్య సాగి, నాయకులు నాగేంద్రకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Sthanikam

మంత్రి సవిత సమక్షంలో ఘనంగా నాగేంద్ర జన్మదిన వేడుకలు

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో శనివారం రాష్ట్ర మంత్రి సవిత నివాసంలో తన సమక్షంలో ఆమె వ్యక్తిగత అనుచరుడు నాగేంద్ర జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు తెదేపా శ్రేణులు హాజరై సందడి చేశారు.

ఈ సందర్భంగా మంత్రి సవిత నాగేంద్రకు కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నాగేంద్ర, తన జన్మదిన వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించిన మంత్రి సవితమ్మకు కృతజ్ఞతలు తెలిపారు.

వేడుకలు ఆనందోత్సాహాల మధ్య సాగి, నాయకులు నాగేంద్రకు శుభాకాంక్షలు తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News