Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 12:54 AM

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మా అదృష్టం: సర్పంచ్ బైరు నాగమణి నాగయ్య

23-04-2026 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కనగల్లు మండలం తేలకంటిగూడెం గ్రామ సర్పంచ్ బైరు నాగమణి నాగయ్య మాట్లాడుతూ, రాష్ట్రంలో మంత్రి గా బాధ్యతలు చేపట్టిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ ప్రాంతానికి చెందిన నాయకుడు కావడం తమ అదృష్టమని పేర్కొన్నారు.

గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా తమను ఎన్నుకున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉంటామని చెప్పారు.

గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పథకాల అమలు, ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు. తేలకంటిగూడెం గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి తమ వంతు కృషి చేస్తామని సర్పంచ్ తెలిపారు

Sthanikam

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మా అదృష్టం: సర్పంచ్ బైరు నాగమణి నాగయ్య

Article Image

కనగల్లు మండలం తేలకంటిగూడెం గ్రామ సర్పంచ్ బైరు నాగమణి నాగయ్య మాట్లాడుతూ, రాష్ట్రంలో మంత్రి గా బాధ్యతలు చేపట్టిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ ప్రాంతానికి చెందిన నాయకుడు కావడం తమ అదృష్టమని పేర్కొన్నారు.

గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా తమను ఎన్నుకున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉంటామని చెప్పారు.

గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పథకాల అమలు, ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు. తేలకంటిగూడెం గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి తమ వంతు కృషి చేస్తామని సర్పంచ్ తెలిపారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News