Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 12:20 AM

మిత్రుని కుటుంబానికి అండగా… స్నేహానికి నిలువెత్తు ఉదాహరణ

18-02-2026 417 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

అనారోగ్యంతో అకాల మరణం చెందిన చిరకాల మిత్రుడు గురుకు శివప్రసాద్ కుటుంబానికి అండగా నిలుస్తూ స్నేహితులు నిజమైన మిత్రత్వానికి అర్థం చెప్పిన ఘటన రామన్నపేటలో చోటుచేసుకుంది.

రామన్నపేట మండల కేంద్రానికి చెందిన గురుకు శివప్రసాద్ ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయం తెలిసిన వెంటనే 2006-07 విద్యాసంవత్సరంలో రామన్నపేట ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదివిన బ్యాచ్ మిత్రులు ఒక్కటయ్యారు. “మిత్రుని కుటుంబానికి ఈ కష్టకాలంలో తోడుగా ఉండాలి” అనే సంకల్పంతో ముందుకు వచ్చారు.

స్నేహబంధానికి నిదర్శనంగా వారు తమవంతుగా రూ.22,000 సేకరించి, బుధవారం దశదిన కర్మ రోజు మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

“స్నేహం మాటల్లో కాదు… అవసర సమయంలో అండగా నిలబడటంలో ఉంది” అని మిత్రులు పేర్కొన్నారు. ఈ సంఘటన స్థానికంగా హృదయాలను కదిలించింది

Sthanikam

మిత్రుని కుటుంబానికి అండగా… స్నేహానికి నిలువెత్తు ఉదాహరణ

Article Image

రామన్నపేట,

అనారోగ్యంతో అకాల మరణం చెందిన చిరకాల మిత్రుడు గురుకు శివప్రసాద్ కుటుంబానికి అండగా నిలుస్తూ స్నేహితులు నిజమైన మిత్రత్వానికి అర్థం చెప్పిన ఘటన రామన్నపేటలో చోటుచేసుకుంది.

రామన్నపేట మండల కేంద్రానికి చెందిన గురుకు శివప్రసాద్ ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయం తెలిసిన వెంటనే 2006-07 విద్యాసంవత్సరంలో రామన్నపేట ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదివిన బ్యాచ్ మిత్రులు ఒక్కటయ్యారు. “మిత్రుని కుటుంబానికి ఈ కష్టకాలంలో తోడుగా ఉండాలి” అనే సంకల్పంతో ముందుకు వచ్చారు.

స్నేహబంధానికి నిదర్శనంగా వారు తమవంతుగా రూ.22,000 సేకరించి, బుధవారం దశదిన కర్మ రోజు మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

“స్నేహం మాటల్లో కాదు… అవసర సమయంలో అండగా నిలబడటంలో ఉంది” అని మిత్రులు పేర్కొన్నారు. ఈ సంఘటన స్థానికంగా హృదయాలను కదిలించింది

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News