Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:14 PM

మీడియా సమన్వయ కమిటీలో మేడి రవిచంద్ర

మీడియా సమన్వయ కమిటీలో మేడి రవిచంద్ర

మీడియా సమన్వయ కమిటీలో మేడి రవిచంద్ర
07-02-2026 267 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు–2026 నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మీడియా కార్యకలాపాల సమన్వయం కోసం ప్రత్యేక మీడియా సమన్వయ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ ప్రకటించారు.అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ అనుమతితో ఈ నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. కమిటీ తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.మీడియా సమన్వయ కమిటీ సభ్యుడిగా మేడి రవిచంద్రను నియమించారు.

మున్సిపల్ ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థులు, ప్రచార కార్యక్రమాలు, ప్రజాసంబంధిత అంశాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఈ కమిటీ కీలక పాత్ర పోషిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు పేర్కొన్నారు.

Sthanikam

మీడియా సమన్వయ కమిటీలో మేడి రవిచంద్ర

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News