Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 07:39 AM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు – మేడి రవిచంద్ర

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు – మేడి రవిచంద్ర

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు – మేడి రవిచంద్ర
02-01-2026 95 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
హైదరాబాద్ స్థానికం ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలను టీపీసీసీ అధికార ప్రతినిధి మేడి రవిచంద్ర తెలిపారు. ఈ సందర్భంగా కొత్త సంవత్సరం రాష్ట్ర ప్రజలకు శాంతి, అభివృద్ధి, సంక్షేమాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు.

కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో మరింత పురోగమించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగాలని కోరారు.

Sthanikam

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు – మేడి రవిచంద్ర

Article Image
హైదరాబాద్ స్థానికం ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలను టీపీసీసీ అధికార ప్రతినిధి మేడి రవిచంద్ర తెలిపారు. ఈ సందర్భంగా కొత్త సంవత్సరం రాష్ట్ర ప్రజలకు శాంతి, అభివృద్ధి, సంక్షేమాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు.

కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో మరింత పురోగమించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News