Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
205 రోజులుగా ఎదురుచూపులే.. తనకు న్యాయం చేయాలని విలేకరి వేడుకోలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 08:53 PM

మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు

మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు

మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు
18-02-2026 153 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు – ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు

హైదరాబాద్:

రాష్ట్రంలోని పాఠశాలల్లో మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మాత్రమే తరగతులు నిర్వహించనున్నారు. అనంతరం 12.30 గంటలకు మధ్యాహ్న భోజనం అందజేస్తారు.

పదో తరగతి పరీక్ష కేంద్రాలుగా ఉన్న పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. పరీక్షలున్నంత కాలం పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయి. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. జూన్ 12 నుంచి 2026–27 కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. రంజాన్ నేపథ్యంలో ఉర్దూ మాధ్యమ పాఠశాలలు, ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలకు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు ఒంటిపూట బడులు నిర్వహించే వెసులుబాటు కల్పించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు తరగతులు నడపాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. మార్చి 20 తర్వాత బడులు, ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలను అదనపు సమయంతో నిర్వహించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

Sthanikam

మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News