Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:26 AM

మూడు విడతల గ్రామ పంచాయతీ ఎన్నికలు విజయవంతం

17-12-2025 350 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మూడు విడతల గ్రామ పంచాయతీ ఎన్నికలు విజయవంతం

ఎన్నికల అధికారులకు, సిబ్బందికి కలెక్టర్ హనుమంత రావు అభినందనలు

స్థానికం ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా మూడు విడతలుగా నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా ముగిసిన సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు ఎన్నికల విధుల్లో పాల్గొన్న అధికారులకు, సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఎన్నికల నిర్వహణలో అధికారులు, సిబ్బంది చూపిన క్రమశిక్షణ, నిబద్ధత, అంకితభావం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడంలో అందరూ సమన్వయంతో పనిచేశారని ప్రశంసించారు.

భవిష్యత్తులోనూ ఇలాంటి బాధ్యతలను అదే ఉత్సాహంతో, విజయవంతంగా నిర్వర్తించాలని ఆకాంక్షిస్తూ, ఎన్నికల ప్రక్రియకు సహకరించిన ప్రతి ఒక్కరికీ మరోసారి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

మూడు విడతల గ్రామ పంచాయతీ ఎన్నికలు విజయవంతం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News