Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:19 PM

మల్లన్న గుట్ట ఉత్సవ కమిటీ చైర్మన్‌గా చల్ల నరసింహ యాదవ్ ఏకగ్రీవ ఎన్నిక

05-02-2026 226 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, నిదానపల్లి:

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో మల్లన్న గుట్టపై కొలువై ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం (చిన్న శ్రీశైలం) బ్రహ్మోత్సవాలు ఈ నెల 15వ తేదీ శివరాత్రి మొదలు కొని 18వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ బ్రహ్మోత్సవాల నిర్వహణకు సంబంధించి బుధవారం నిదానపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఉత్సవ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య, ఉపసర్పంచ్ కొండ అండాల మల్లయ్య, పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ చైర్మన్‌గా చల్ల నరసింహ యాదవ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

కమిటీ డైరెక్టర్లుగా

సంకు స్వామి, కడారి (మల్లేశం) అంగడయ్య, భాష మల్ల బాలరాజు, ఆగు చిన్న లింగస్వామిలను ఎంపిక చేశారు.

బ్రహ్మోత్సవాలను భక్తుల సహకారంతో సంప్రదాయబద్ధంగా, వైభవంగా నిర్వహించేందుకు కమిటీ కృషి చేస్తుందని నూతన చైర్మన్ చల్ల నరసింహ యాదవ్ తెలిపారు.

Sthanikam

మల్లన్న గుట్ట ఉత్సవ కమిటీ చైర్మన్‌గా చల్ల నరసింహ యాదవ్ ఏకగ్రీవ ఎన్నిక

Article Image

రామన్నపేట, నిదానపల్లి:

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో మల్లన్న గుట్టపై కొలువై ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం (చిన్న శ్రీశైలం) బ్రహ్మోత్సవాలు ఈ నెల 15వ తేదీ శివరాత్రి మొదలు కొని 18వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ బ్రహ్మోత్సవాల నిర్వహణకు సంబంధించి బుధవారం నిదానపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఉత్సవ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య, ఉపసర్పంచ్ కొండ అండాల మల్లయ్య, పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ చైర్మన్‌గా చల్ల నరసింహ యాదవ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

కమిటీ డైరెక్టర్లుగా

సంకు స్వామి, కడారి (మల్లేశం) అంగడయ్య, భాష మల్ల బాలరాజు, ఆగు చిన్న లింగస్వామిలను ఎంపిక చేశారు.

బ్రహ్మోత్సవాలను భక్తుల సహకారంతో సంప్రదాయబద్ధంగా, వైభవంగా నిర్వహించేందుకు కమిటీ కృషి చేస్తుందని నూతన చైర్మన్ చల్ల నరసింహ యాదవ్ తెలిపారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News