Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మత్తు పదార్థాలకు పిల్లలను దూరంగా ఉంచాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 05:35 AM

మహిళా, పిల్లలు అదృశ్యం – పోలీసులు కేసు నమోదు

21-12-2025 60 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మహిళా, పిల్లలు అదృశ్యం – పోలీసులు కేసు నమోదు

స్థానిక ప్రతినిధి

సత్యసాయి జిల్లా, ధర్మవరం: పుట్టపర్తి వాసినీ గోల్ల దీపా @ పద్మ (32, గృహిణి) తన భర్త వీరేష్తో గొడవ పడి, 02.12.2025 న ఇంట్లో ఎవరికీ తెలియకుండా తన పిల్లలు – అఖిల్ (14), చైత్రవి (5), యశ్వంత్ కృష్ణ (4) తో కలిసి ఇంటి నుంచి బయలుదేరింది. దీప, సైనిక్ పూరి వద్ద బంధువుల ఇంటికి వెళ్లిన తర్వాత, 04.12.2025 న తిరిగి “సొంత ఊరికి వెళ్తున్నాను” అని చెప్పింది.

ఇప్పటి వరకు ఆమె ఇంటికి చేరలేదని భర్త వీరేష్ ఫిర్యాదు చేశారు. దీంతో, 20.12.2025 న సత్యసాయి జిల్లా పోలీసులు మహిళా మరియు పిల్లలు అదృశ్యం కేసు నమోదు చేశారు.

Sthanikam

మహిళా, పిల్లలు అదృశ్యం – పోలీసులు కేసు నమోదు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News