బీబీనగర్ స్థానికం:
బీబీనగర్ మండల కేంద్రంలో లిటిల్ బడ్స్ హై స్కూల్ లో ఫుడ్స్ ఫెస్టివల్ లో పాల్గొన కరెస్పాండెంట్ మల్లగారి శ్రీనివాస్డల కేంద్రంలో లిటిల్ బడ్స్ హై స్కూల్ ఆవరణలో ఈ రోజు నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ ప్రోగ్రాంను ప్రారంభించిన పాఠశాల కరస్పాండెంట్ మల్లగారి శ్రీనివాస్, ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న బిన్న రుచులను వివిధ వంటకాలను పరిచయం చేయడానికి ఒక వేదికను ఏర్పాటు చేసి అందరినీ ఆహ్వానించడం జరిగింది అని పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి