Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 12:20 AM

కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయం దైద రవీందర్

18-02-2026 93 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త దొడ్డి మారయ్యకు నివాళి

రామన్నపేట మండలంలోని తుర్కపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దొడ్డి మారయ్య అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆయన మృతదేహంపై కాంగ్రెస్ పార్టీ జెండా కప్పి పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న దైద రవీందర్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మారయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. దహన సంస్కారాల నిమిత్తం రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు.

గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిసర జానారెడ్డి, తుర్కపల్లి సర్పంచ్ పిచ్చిరెడ్డి, ఉప సర్పంచ్ మల్లయ్య, జే వెంకన్న, ప్రశాంత్, జానయ్య, సూరయ్య, యాదగిరి, శంకర్, వెంకటాచారి, సాలయ్య, నర్సింహ, కృష్ణయ్య, కుమార్ తదితర గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు.

Sthanikam

కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయం దైద రవీందర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News