Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 12:22 AM

కోవాబన్ వలి వివక్ష ఘటనపై జగన్ మౌనం — మైనారిటీ సమితి ఆవేదన

19-02-2026 47 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని ప్రతినిధి,

మేడారం జాతరలో నంద్యాల జిల్లా వాసి, పేద కోవాబన్ వ్యాపారి వలి పై జరిగిన మత వివక్ష ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహనరెడ్డి స్పందించకపోవడం బాధాకరమని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి ఎ. నూర్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు.

జాతర సందర్భంగా కొందరు యూట్యూబర్లు వలి పేదరికాన్ని, మతాన్ని కించపరిచేలా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఘటనపై సభ్య సమాజం తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తోందన్నారు. ఈ సందర్భంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా బాధితుడిని ఓదార్చడం అభినందనీయమని పేర్కొన్నారు.

అలాగే ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ షుబ్లీ బాధితుడిని తన వెంట తీసుకెళ్లి సంబంధిత మంత్రులతో మాట్లాడించి సహాయం అందించారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని, మైనారిటీలకు అండగా ఉంటోందని సమితి అభిప్రాయపడింది.

అయితే ఈ ఘటనపై వైసీపీ అధినేత వై ఎస్ జగన్మోహనరెడ్డి మౌనం వహించడం శోచనీయమని, జరుగుతున్న పరిణామాలను సమాజం గమనిస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఆయన స్పందించాలని కోరారు.

Sthanikam

కోవాబన్ వలి వివక్ష ఘటనపై జగన్ మౌనం — మైనారిటీ సమితి ఆవేదన

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News