Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:42 AM

క్రికెట్ బెట్టింగ్‌పై కఠిన హెచ్చరికలు – పోలీసులు కౌన్సిలింగ్

13-04-2026 89 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తులను పోలీసులు స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పి. చంద్రశేఖర్ మాట్లాడుతూ, పోలీసుల ఆదేశాలను పట్టించుకోకుండా క్రికెట్ బెట్టింగ్ కొనసాగించినట్లయితే సంబంధిత వారిపై పీడీ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే, బెట్టింగ్ ద్వారా సంపాదించిన ఆస్తులను జప్తు చేయడంతో పాటు వారి బ్యాంకు ఖాతాలను నిలిపివేస్తామని స్పష్టం చేశారు.

క్రికెట్ బెట్టింగ్ నిర్వహణకు ఎవరైనా సహకరించినా వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండి సమాజంలో శాంతి భద్రతలను కాపాడేందుకు సహకరించాలని ప్రజలకు పోలీసులు సూచించారు.

Sthanikam

క్రికెట్ బెట్టింగ్‌పై కఠిన హెచ్చరికలు – పోలీసులు కౌన్సిలింగ్

Article Image

ఆదోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తులను పోలీసులు స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పి. చంద్రశేఖర్ మాట్లాడుతూ, పోలీసుల ఆదేశాలను పట్టించుకోకుండా క్రికెట్ బెట్టింగ్ కొనసాగించినట్లయితే సంబంధిత వారిపై పీడీ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే, బెట్టింగ్ ద్వారా సంపాదించిన ఆస్తులను జప్తు చేయడంతో పాటు వారి బ్యాంకు ఖాతాలను నిలిపివేస్తామని స్పష్టం చేశారు.

క్రికెట్ బెట్టింగ్ నిర్వహణకు ఎవరైనా సహకరించినా వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండి సమాజంలో శాంతి భద్రతలను కాపాడేందుకు సహకరించాలని ప్రజలకు పోలీసులు సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News