Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:11 PM

కర్నూలు జిల్లా అధ్యక్షురాలి ప్రమాణ స్వీకారానికి ఆదోనినుంచి భారీగా తరలి వెళ్లిన నేతలు

05-02-2026 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

టిడిపి శక్తి ప్రదర్శన

కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలిగా గుడిసే ఆది కృష్ణమ్మ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆదోనినుంచి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున కర్నూలుకు బయలుదేరారు. ఆదోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మదిరే సూరం భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ తరలింపు జరిగింది.ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని నేతలు అభిప్రాయపడ్డారు. కర్నూలు జిల్లా రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకి మరింత బలం చేకూర్చేలా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిలవనుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గోనెహళ్లి గోపాల్ రెడ్డి సహా పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివెళ్లడం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.

Sthanikam

కర్నూలు జిల్లా అధ్యక్షురాలి ప్రమాణ స్వీకారానికి ఆదోనినుంచి భారీగా తరలి వెళ్లిన నేతలు

Article Image

టిడిపి శక్తి ప్రదర్శన

కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలిగా గుడిసే ఆది కృష్ణమ్మ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆదోనినుంచి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున కర్నూలుకు బయలుదేరారు. ఆదోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మదిరే సూరం భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ తరలింపు జరిగింది.ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని నేతలు అభిప్రాయపడ్డారు. కర్నూలు జిల్లా రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకి మరింత బలం చేకూర్చేలా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిలవనుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గోనెహళ్లి గోపాల్ రెడ్డి సహా పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివెళ్లడం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News