Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అమ్మవారి సేవలో ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 10:44 AM

కర్ణాటకలో వివాహ వేడుకకు నాదెండ్ల బ్రహ్మం చౌదరి హాజరు

25-02-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అనంతరం మంత్రాలయంలో గురు రాఘవేంద్ర స్వామి దర్శనం

మాన్వి–సింధనూరు / మంత్రాలయం: కర్ణాటక రాష్ట్రంలోని మాన్వి–సింధనూరు వాస్తవ్యులు శ్రీ చాపరాల శ్రీనివాస్ కుమార్తె వివాహ వేడుకకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి హాజరయ్యారు. కార్యక్రమంలో కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్లు పోలీనెని సూర్యనారాయణ, సజ్జా అజయ్, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చౌదరి పాల్గొన్నారు.

వివాహ వేడుక అనంతరం వారు మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంను సందర్శించి శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అధికారులు ఆశీర్వచనాలు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రాలయం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, కౌతాళం మండల అధ్యక్షుడు సురేష్ నాయుడు, యువ నాయకుడు సతీష్ నాయుడు కార్పొరేషన్ చైర్మన్ మరియు డైరెక్టర్లను సన్మానించి, గురు రాఘవేంద్ర స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించారు.

Sthanikam

కర్ణాటకలో వివాహ వేడుకకు నాదెండ్ల బ్రహ్మం చౌదరి హాజరు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News