Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:17 AM

కోసిగిలో టీడీపీకి బలం పెరుగుతోంది… వైసీపీ నుంచి భారీ చేరికలు

01-01-2026 65 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రతినిధి కుబేర

మంత్రాలయం టీడీపీ ఇంచార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి నాయకత్వంలో కోసిగిలో మరోసారి రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. కోసిగి టౌన్‌ 1వ వార్డుకు చెందిన కురువ సోదరులు కురువ మల్లయ్య, కురువ వీరప్ప, కురువ ఈరన్న, కురువ వీరేష్‌తో పాటు మరో 20 కుటుంబాలకు చెందిన వైసీపీ కార్యకర్తలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.

రాఘవేంద్ర రెడ్డి నాయకత్వంపై నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చేరికల సందర్భంగా కార్యకర్తలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం కోసిగి మండల నాయకులు ముత్తు రెడ్డి, మండల అధ్యక్షుడు పల్లెపాడు రామిరెడ్డి, సొసైటీ చైర్మన్ నాడిగిన అయ్యన్న సమక్షంలో జరిగింది.

ఈ సందర్భంగా రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ ప్రజావ్యతిరేక పాలనతో విసిగిపోయిన ప్రజలు అభివృద్ధి–సంక్షేమ పాలన వైపు మొగ్గుచూపుతున్నారని అన్నారు. టీడీపీ అంటే నమ్మకం, భవిష్యత్తు, అభివృద్ధి అనే భావన ప్రజల్లో బలంగా నెలకొంటోందని వ్యాఖ్యానించారు. కోసిగిలో పార్టీ బలం రోజురోజుకీ పెరుగుతోందని, ప్రజల ఆశలు–ఆశయాలకు టీడీపీ అండగా నిలుస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కోసిగి మండలానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

కోసిగిలో టీడీపీకి బలం పెరుగుతోంది… వైసీపీ నుంచి భారీ చేరికలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News