Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 02:09 PM

కోసిగిలో పర్యటించిన ఆదోని జిల్లా సాధన సమితి జేఏసీ నాయకులు నూర్ అహ్మద్

01-01-2026 470 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానిక ప్రతినిధి

ఆదోని జిల్లా సాధన సమితి జేఏసీ కన్వీనర్ నూర్ అహ్మద్ కోసిగిలో పర్యటించడం జరిగింది. వారిని కోసిగి జేఏసీ నాయకులు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా స్థానిక కోసిగి బస్టాండ్ ముందు ఆదోని జిల్లా సాధన పోస్టర్లను విడుదల చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదోని జిల్లా కోసం సుమారుగా 50 రోజుల నుండి జిల్లా సాధనే లక్ష్యంగా ఆదోనికి సంబందించిన ఐదు నియోజకవర్గాలు ప్రజలు ఉద్యమం అమోఘమని, ఉద్యమాల ద్వారానే ప్రభుత్వం దృష్టికి ఆదోని జిల్లా వార్త చేరుకుందని వారు తెలిపారు. ఒకరి ఇద్దరితో మొదలైనటువంటి ఉద్యమం ఇప్పుడు లక్షల్లో ప్రజలు పాల్గొంటున్నారని వారు తెలిపారు.

ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తే జిల్లా సాధన మరింత దగ్గర అవుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కనుక ఈ ఉద్యమంలో కోసిగి నుండి కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. కోసిగిలో జిల్లా సాధన కోసం జరిగే కార్యక్రమాలకు తమ మద్దతు ఉంటుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కోసిగి జేఏసీ నాయకులు ఎం. రాజు, కోసిగయ్య, కరీం స్వామి, నాగేష్, ప్రతాప్, ప్రకాష్, రాము, గోపాల్, ఉషన్ బాషా తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కోసిగిలో పర్యటించిన ఆదోని జిల్లా సాధన సమితి జేఏసీ నాయకులు నూర్ అహ్మద్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News