Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:02 AM

కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదల సొంతింటి కల సాకారం

14-05-2026 170 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన చైర్మన్ పావని రమేష్ గౌడ్

కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేస్తోందని చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ అన్నారు.చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని పదో వార్డులో గురువారం రాపర్తి సైదులు గౌడ్ – మంజుల దంపతుల ఇందిరమ్మ ఇంటిని చైర్మన్ పావని రమేష్ గౌడ్, కౌన్సిలర్ దేప రమ్య తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు సొంతింటి కల నెరవేర్చాలని దృఢ సంకల్పంతో ఇందిరమ్మ ఇండ్లను దశల వారీగా మంజూరు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి దశల వారీగా ఇండ్లు అందజేస్తామని తెలిపారు.అనంతరం రాపర్తి సైదులు గౌడ్ – మంజుల దంపతులు చైర్మన్ పావని రమేష్ గౌడ్, కౌన్సిలర్ దేప రమ్యలను శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో షాదీఖానా చైర్మన్ షేక్ కరీం, ఇందిరమ్మ కమిటీ సభ్యురాలు కోలాన్ వినోద, నాయకులు దేప రమ్య రాజు, పదో వార్డు అధ్యక్షుడు పోలోజు శ్రీనివాసాచారి, ఉపాధ్యక్షుడు కానుగు మధు, రాపర్తి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదల సొంతింటి కల సాకారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News