Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 04:57 AM

కాలిన గాయాలకు ఉచితంగా ప్లాస్టిక్ సర్జరీ

కాలిన గాయాలకు ఉచితంగా ప్లాస్టిక్ సర్జరీ

కాలిన గాయాలకు ఉచితంగా ప్లాస్టిక్ సర్జరీ
17-12-2025 123 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కాలిన గాయాలకు ఉచితంగా ప్లాస్టిక్ సర్జరీ

బీఎస్ఎంఎస్ సేవలు – రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం

హైదరాబాద్ స్థానికం ప్రతినిధి

కాలిన గాయాలతో బాధపడుతున్న బాధితులకు ఉచితంగా ప్లాస్టిక్ సర్జరీలు నిర్వహించనున్నట్లు బర్న్ సర్వైవర్ మిషన్ సేవియర్ సంస్థ (బీఎస్ఎంఎస్) డైరెక్టర్ నీహారి మండలి వెల్లడించారు. పెగాసిస్టమ్ ఆధ్వర్యంలో ఈ సేవలు అందించనున్నట్లు తెలిపారు.

ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు బాధితుల పేర్లను రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కాలిన గాయాల బాధితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

బాధిత బాలుడితో కలిసి మాట్లాడిన నీహారి మండలి, కాలిన గాయాల వల్ల శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఈ శస్త్ర చికిత్సలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. పూర్తిగా ఉచితంగా ప్లాస్టిక్ సర్జరీలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.

రిజిస్ట్రేషన్ కోసం బాధితులు 7680974918 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని సంస్థ ప్రకటించింది.

Sthanikam

కాలిన గాయాలకు ఉచితంగా ప్లాస్టిక్ సర్జరీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News