Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 06:56 PM

జర్నలిస్టుల అక్రిడిటేషన్‌కు గ్రీన్ సిగ్నల్

జర్నలిస్టుల అక్రిడిటేషన్‌కు గ్రీన్ సిగ్నల్

జర్నలిస్టుల అక్రిడిటేషన్‌కు గ్రీన్ సిగ్నల్
06-02-2026 133 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఈ నెల 9వ తేదీ నుంచి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు అక్రిడిటేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ ప్రియాంక అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు అర్హత కలిగిన జర్నలిస్టులు నిర్ణీత సమయంలో నిబంధనల ప్రకారం అవసరమైన పత్రాలతో తమ దరఖాస్తులను సమర్పించాలని ఆమె సూచించారు.

అక్రిడిటేషన్ ప్రక్రియ పారదర్శకంగా, సులభంగా నిర్వహించబడుతుందని, జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ తెలిపారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా రంగాల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల వృత్తిపరమైన అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.

Sthanikam

జర్నలిస్టుల అక్రిడిటేషన్‌కు గ్రీన్ సిగ్నల్

Article Image

ఈ నెల 9వ తేదీ నుంచి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు అక్రిడిటేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ ప్రియాంక అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు అర్హత కలిగిన జర్నలిస్టులు నిర్ణీత సమయంలో నిబంధనల ప్రకారం అవసరమైన పత్రాలతో తమ దరఖాస్తులను సమర్పించాలని ఆమె సూచించారు.

అక్రిడిటేషన్ ప్రక్రియ పారదర్శకంగా, సులభంగా నిర్వహించబడుతుందని, జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ తెలిపారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా రంగాల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల వృత్తిపరమైన అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News