Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఐరా గ్లోబల్ హైస్కూల్‌లో మిన్నంటిన బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:24 PM

జిల్లా ఎస్పీకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన: నారాయణఖేడ్ పోలీసు బృందం

01-01-2026 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి:2026 ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని నారాయణఖేడ్ డీఎస్సీ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం సంగారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ ని మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే ఇస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... నూతన సంవత్సరంలో నారాయణఖేడ్ సబ్ డివిజన్ పోలీస్ అధికారులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి,కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి, నారాయణఖేడ్ ఎస్ఐ శ్రీశైలం,కంగ్టి ఎస్ఐ దుర్గా రెడ్డి,మానూర్ ఎస్ఐ కోటేశ్వరరావు,నాగల్గిద్ది ఎస్ఐ రామకృష్ణ ,సిర్గాపూర్ ఎస్ఐ మహేష్ ,కల్హేర్ ఎస్ఐ రవి గౌడ్ తదితరులు ఉన్నారు.

Sthanikam

జిల్లా ఎస్పీకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన: నారాయణఖేడ్ పోలీసు బృందం

Article Image

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి:2026 ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని నారాయణఖేడ్ డీఎస్సీ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం సంగారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ ని మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే ఇస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... నూతన సంవత్సరంలో నారాయణఖేడ్ సబ్ డివిజన్ పోలీస్ అధికారులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి,కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి, నారాయణఖేడ్ ఎస్ఐ శ్రీశైలం,కంగ్టి ఎస్ఐ దుర్గా రెడ్డి,మానూర్ ఎస్ఐ కోటేశ్వరరావు,నాగల్గిద్ది ఎస్ఐ రామకృష్ణ ,సిర్గాపూర్ ఎస్ఐ మహేష్ ,కల్హేర్ ఎస్ఐ రవి గౌడ్ తదితరులు ఉన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News