Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డెడ్ స్టోరేజ్‌లో కూడా రైతాంగానికి నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్,బీఆర్ఎస్ ప్రభుత్వానిది అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 07:44 AM

జాగృతి కళాశాలలో ఘనంగా జరిగిన సంక్రాంతి సంబురాలు

11-01-2026 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానిక జాగృతి డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఈ రోజు సంక్రాంతి సంబరాలను అంగ రంగ వైభవం గా నిర్వహించారు. జాగృతి కళాశాలలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా రంగవల్లుల పోటీలు, మెహందీ ఆర్ట్, భోగి మంటలు మరియు గాలి పటాలను ఎగురవేసి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. విద్యార్థిని విద్యార్థులు సాంప్రదాయ వస్త్ర అలంకరణాలతో కనుల విందు చేసారు.రంగవల్లుల పోటీలో పాల్గొన్న విద్యార్థునులకు కళాశాల డైరెక్టర్ K. నాగేందర్ గారు బహుమతులను ప్రదానం చేసారు.

ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన భోగి మంటలను ప్రిన్సిపాల్ S. మల్లేశం గారు, వైస్ ప్రిన్సిపాల్ ఏ. మణిపాల్ రెడ్డి గారు ప్రారంభించారు.

డీజే పాటలకు విద్యార్థులు నృత్యాలు చేస్తూ హోరేతిచ్చారు. మెహెంది ఆర్ట్ ను కూడా విద్యార్థులు చూడ ముచ్చటగా ప్రదర్శించారు.

విద్యార్థులు గాలి పటాలతో సందడి చేసారు.

ఇట్టి కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఎస్ మల్లేశం, డైరెక్టర్ నాగేందర్రావు, వైస్ ప్రిన్సిపాల్ ఏ.మణిపాల్ రెడ్డి, అకాడమిక్ కోఆర్డినేటర్ Ch. నవీన్, అధ్యాపక బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

జాగృతి కళాశాలలో ఘనంగా జరిగిన సంక్రాంతి సంబురాలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News