Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:37 AM

జడ్పీ ఎన్నికలకు కొత్త జిల్లాలే ప్రాతిపదిక స్థానిక ఎన్నికల ముందే జిల్లా పరిషత్‌ల విభజన

06-03-2026 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

అమరావతి: రాష్ట్రంలో నిర్వహించబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జిల్లా పరిషత్ (జడ్పీ) ఎన్నికలను కొత్త జిల్లాల ప్రాతిపదికన నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు వెల్లడించారు.

గురువారం శాసనసభలో మాట్లాడిన ఆయన, పంచాయతీల పునర్విభజనపై ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు లేవని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల స్వావలంబనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.

గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయడానికి రహదారుల విస్తరణతో పాటు ఇతర మౌలిక వసతుల పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ పనులలో భాగంగా చెట్లను తొలగించాల్సి వచ్చినప్పుడు వాటికి ప్రత్యామ్నాయంగా చెట్ల నాటకం చేపట్టే అంశంపై ప్రభుత్వం పరిశీలన జరుపుతున్నట్లు తెలిపారు.

స్థానిక సంస్థల బలోపేతం, గ్రామీణాభివృద్ధి దృష్ట్యా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.

Sthanikam

జడ్పీ ఎన్నికలకు కొత్త జిల్లాలే ప్రాతిపదిక స్థానిక ఎన్నికల ముందే జిల్లా పరిషత్‌ల విభజన

Article Image

అమరావతి: రాష్ట్రంలో నిర్వహించబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జిల్లా పరిషత్ (జడ్పీ) ఎన్నికలను కొత్త జిల్లాల ప్రాతిపదికన నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు వెల్లడించారు.

గురువారం శాసనసభలో మాట్లాడిన ఆయన, పంచాయతీల పునర్విభజనపై ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు లేవని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల స్వావలంబనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.

గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయడానికి రహదారుల విస్తరణతో పాటు ఇతర మౌలిక వసతుల పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ పనులలో భాగంగా చెట్లను తొలగించాల్సి వచ్చినప్పుడు వాటికి ప్రత్యామ్నాయంగా చెట్ల నాటకం చేపట్టే అంశంపై ప్రభుత్వం పరిశీలన జరుపుతున్నట్లు తెలిపారు.

స్థానిక సంస్థల బలోపేతం, గ్రామీణాభివృద్ధి దృష్ట్యా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News