Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:40 AM

జైనపల్లిలో లింగయ్య కుటుంబానికి అరుముల్లా రాజు ఆర్థిక సాయం

జైనపల్లిలో లింగయ్య కుటుంబానికి అరుముల్లా రాజు ఆర్థిక సాయం

జైనపల్లిలో లింగయ్య కుటుంబానికి అరుముల్లా రాజు ఆర్థిక సాయం
04-01-2026 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బీబీనగర్ స్థానికంఉషా కిరణ్

బీబీనగర్ మండలంలోని జైనపల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన పొట్ట లింగయ్య కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించారు. కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జైనపల్లి కాంగ్రెస్ నాయకుడు అరుముల్లా రాజు ముధిరాజ్ మూడు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.

ఆకస్మిక మరణంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న కుటుంబానికి పార్టీ తరఫున అండగా నిలవడం మానవతా బాధ్యత అని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. అవసర సమయంలో ప్రజలకు తోడుగా ఉండటమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆరుముళ్ల రమేష్, ఆరుముళ్ల అంజయ్య, నక్కీర్త గండయ్య, సల్ల సీతమ్మ, పొట్ట నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జైనపల్లిలో లింగయ్య కుటుంబానికి అరుముల్లా రాజు ఆర్థిక సాయం

Article Image

బీబీనగర్ స్థానికంఉషా కిరణ్

బీబీనగర్ మండలంలోని జైనపల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన పొట్ట లింగయ్య కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించారు. కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జైనపల్లి కాంగ్రెస్ నాయకుడు అరుముల్లా రాజు ముధిరాజ్ మూడు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.

ఆకస్మిక మరణంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న కుటుంబానికి పార్టీ తరఫున అండగా నిలవడం మానవతా బాధ్యత అని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. అవసర సమయంలో ప్రజలకు తోడుగా ఉండటమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆరుముళ్ల రమేష్, ఆరుముళ్ల అంజయ్య, నక్కీర్త గండయ్య, సల్ల సీతమ్మ, పొట్ట నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News