Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:07 PM

నకిరేకల్ లో ఘనంగా పూలే జయంతి వేడుకలు

నకిరేకల్ లో ఘనంగా పూలే జయంతి వేడుకలు

నకిరేకల్ లో ఘనంగా పూలే జయంతి వేడుకలు
11-04-2026 60 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నకిరేకల్‌లో మహాత్మా జ్యోతిరావ్ పూలే జయంతి సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

పూలే వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప సంస్కర్తగా, సమానత్వ సమాజం కోసం కృషి చేసిన మహానుభావుడిగా కొనియాడారు. దళిత, బహుజనుల అభ్యున్నతికి ఆయన చేసినసేవలుస్ఫూర్తిదాయకమన్నారు. సావిత్రి బాయి పూలేకు విద్య అందించి స్త్రీ విద్యకు బాటలు వేసిన ఘనత ఆయనదేనని తెలిపారు.

పూలే ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Sthanikam

నకిరేకల్ లో ఘనంగా పూలే జయంతి వేడుకలు

Article Image

నకిరేకల్‌లో మహాత్మా జ్యోతిరావ్ పూలే జయంతి సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

పూలే వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప సంస్కర్తగా, సమానత్వ సమాజం కోసం కృషి చేసిన మహానుభావుడిగా కొనియాడారు. దళిత, బహుజనుల అభ్యున్నతికి ఆయన చేసినసేవలుస్ఫూర్తిదాయకమన్నారు. సావిత్రి బాయి పూలేకు విద్య అందించి స్త్రీ విద్యకు బాటలు వేసిన ఘనత ఆయనదేనని తెలిపారు.

పూలే ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News