Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:15 PM

ఇంటర్ ఫలితాల్లో 'అరవిందో' ప్రభంజనం

ఇంటర్ ఫలితాల్లో 'అరవిందో' ప్రభంజనం

ఇంటర్ ఫలితాల్లో 'అరవిందో' ప్రభంజనం
13-04-2026 61 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రాష్ట్ర స్థాయిలో తనుశ్రీకి 6వ ర్యాంక

​

ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో అరవిందో జూనియర్ కళాశాల విద్యార్థులు అసాధారణ ప్రతిభ కనబరిచి విజయకేతనం ఎగురవేశారు. విద్యార్థిని జక్కీడి తనుశ్రీ 440 మార్కులకు గాను 432 మార్కులు సాధించి, రాష్ట్ర స్థాయిలోనే 6వ ర్యాంకు కైవసం చేసుకోవడం విశేషం. కళాశాలలోని ఇతర విద్యార్థులు కూడా భారీ మార్కులతో ఉత్తీర్ణత సాధించారు.​కుంట రణక్ రెడ్డి 430/470 ​రచ్చ వినయ్ 430/470 ​ఇరుగదిండ్ల సౌమ్య 414/440 ​ఎడ్ల శ్రీజ: 901/1000 ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో యాజమాన్యం విద్యార్థులను ఘనంగా సన్మానించింది. యాజమాన్యం మాట్లాడుతూ.. విద్యార్థుల పట్టుదల, అధ్యాపకుల నిరంతర కృషి వల్లే ఈ అద్భుతమైన ఫలితాలు సాధ్యమయ్యాయని హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే ఒరవడిని కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశారు.​ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ బత్తుల శంకర్, కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ వల్లమల రాజశేఖర్, డైరెక్టర్లు పాలు విష్ణుకుమార్, వాలుగొండ శ్రీనివాస్, చిలువేరు దుర్గయ్య, కట్టెల లింగస్వామి, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ఇంటర్ ఫలితాల్లో 'అరవిందో' ప్రభంజనం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News