Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:16 PM

ఇంద్రపాలనగరంలో అనసూయ మృతికి సర్పంచ్ నివాళులు

06-02-2026 127 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరంలో గర్ధాస్ అనసూయ మృతి పట్ల స్థానిక నాయకులు, యువనాయకులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అనసూయ పార్థివదేహానికి సర్పంచ్ గర్ధాస్ విక్రమ్, యువనాయకులు సింగణబోయిన గణేష్ యాదవ్ నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… అనసూయ మృతి కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, కాటపల్లి యాదయ్య, మందడి శ్రీధర్ రెడ్డి, ఈర్లపల్లి మల్లయ్య, మండల నాయకులు రాస వెంకటేశం, కార్యదర్శి రవ్వ నర్సింహా, గర్ధాస్ కరుణాకర్, నక్క వెంకటేశం, గర్ధాస్ వెంకటేష్, సింగణబోయిన దినేష్, మంటి బిక్షం, రేపాక సత్తయ్య, రాదారపు మల్లేశం, గర్ధాస్ శ్రీకాంత్, గోళ్లేపల్లి యాదయ్య, గర్ధాస్ సాయి, కంబాలపల్లి శ్రీశైలం, శివగల్ల సంపత్, బోనగిరి మధు, బోనగిరి మహేష్, వెలిమినేటి నరేష్, పుట్టల సాయికుమార్, నీరుడు నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఇంద్రపాలనగరంలో అనసూయ మృతికి సర్పంచ్ నివాళులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News