Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 12:41 PM

ఇంద్రపాలనగరం: టెన్త్ విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ. సర్పంచ్ విక్రమ్

03-02-2026 77 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరంలోని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో టెన్త్ చదువుతున్న విద్యార్థులకు సాక్షి యాజమాన్యం ఆధ్వర్యంలో ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలోని ఎస్‌ఎస్‌సి విద్యార్థులకు సాక్షి సంస్థ అందిస్తున్న ఉచిత స్టడీ మెటీరియల్‌ను ఈ సందర్భంగా విద్యార్థులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ చేతుల మీదుగా విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించగా, సాక్షి దినపత్రిక విలేకరి కనతాల శ్రీధర్ రెడ్డి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని స్థానికులు అభినందించారు. కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Sthanikam

ఇంద్రపాలనగరం: టెన్త్ విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ. సర్పంచ్ విక్రమ్

Article Image

ఇంద్రపాలనగరంలోని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో టెన్త్ చదువుతున్న విద్యార్థులకు సాక్షి యాజమాన్యం ఆధ్వర్యంలో ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలోని ఎస్‌ఎస్‌సి విద్యార్థులకు సాక్షి సంస్థ అందిస్తున్న ఉచిత స్టడీ మెటీరియల్‌ను ఈ సందర్భంగా విద్యార్థులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ చేతుల మీదుగా విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించగా, సాక్షి దినపత్రిక విలేకరి కనతాల శ్రీధర్ రెడ్డి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని స్థానికులు అభినందించారు. కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News