Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 12:22 AM

ఇంద్రపాలనగరంలో విషాదం – ఆగమ్మ కుటుంబానికి అండగా యువనాయకులు

23-02-2026 125 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరంలో అకాల మరణం చెందిన రాదారపు ఆగమ్మ కుటుంబానికి గ్రామ యువనాయకులు అండగా నిలిచారు. మృతదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన సర్పంచ్ గర్ధాస్ విక్రమ్, యువనాయకులు సింగణబోయిన గణేష్ యాదవ్ ఆగమ్మ కుటుంబానికి రూ.5,000 ఆర్థికసహాయం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కష్టకాలంలో గ్రామస్తులంతా ఒక్కటిగా నిలవడం సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి భవిష్యత్తులో కూడా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, కాటపల్లి యాదయ్య, మందడి విద్యాసాగర్ రెడ్డి, రాస వెంకటేష్, మందడి శ్రీధర్ రెడ్డి, రవ్వ నర్సింహా, ఈర్లపల్లి మల్లయ్య, పగుడాల రామచంద్రం, సింగణబోయిన జంగయ్య, సింగణబోయిన సత్యనారాయణ, చిన్నపాక సురేష్, గర్ధాస్ కరుణాకర్, జిట్టబోయిన వెంకటేష్, నక్క వెంకటేష్, కాటపల్లి మహేష్, బోనగిరి మధు, వెలిమినేటి నరేష్, బోనగిరి వెంకటేష్, ఈర్లపల్లి రమేష్, నీరుడు నరేష్, కాటపల్లి రమేష్, కంబాలపల్లి శ్రీశైలం, గడ్డం సాయి, శివగల్ల జ్ఞానేశ్వర్, నల్ల రమేష్, మాధం నగేష్, రాస సత్తయ్య, మట్ట యాదయ్య, సింగణబోయిన మల్లేశం, రాదారపు శంకరయ్య, రాధారపు సిద్దయ్య, పావురాల ఐలయ్య, రాధారపు మల్లేశం, రూపని బాలూ, రాదారపు సంగీత తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఇంద్రపాలనగరంలో విషాదం – ఆగమ్మ కుటుంబానికి అండగా యువనాయకులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News