Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 12:24 AM

ఇంద్రపాలనగరంలో ఘనంగా శివాజీ మహారాజ్ జయంతోత్సవాలు – శాశ్వత విగ్రహానికి విరాళాలు

19-02-2026 181 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరం గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన శివాజీ మహారాజ్ జయంతోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్సవ కమిటీ సభ్యులు గ్రామంలో శివాజీ మహారాజ్ శాశ్వత విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, సర్పంచ్ తన వంతుగా రూ.20,116 విరాళం ప్రకటించారు.

అలాగే యువనాయకులు సింగణబోయిన గణేష్ యాదవ్ రూ.10,116, నాగు మహేష్ రూ.10,016 విరాళాలు ప్రకటించి శివాజీపై తమ అభిమానం చాటుకున్నారు.

కార్యక్రమంలో ఉప సర్పంచ్ నల్ల జయసుధ స్వామి, బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు రాజన్నగారి రమేష్, ఈర్లపల్లి మల్లేశం, బాజ నరేందర్, బీజేపీ కిసాన్ మోర్చా నాయకుడు కొడారి వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం శివాజీ జయంతి వేడుకలను సొంత ఖర్చులతో నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

ఇతర నాయకులు బోనగిరి మధు, గర్ధాస్ శ్రీకాంత్, వెలిమినేటి నరేష్, కేస సందీప్, కేస ప్రవీణ్, పబ్బు మచ్చి, బొల్ల మచ్చి, బొల్ల నర్సింహా, పగుడాల రామచంద్రం, నీలశ్రీరాములు, ఏర్వ సాయి, గర్ధాస్ మహేష్, మల్లం రమేష్, ఎర్రం ఇలాజి తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

Sthanikam

ఇంద్రపాలనగరంలో ఘనంగా శివాజీ మహారాజ్ జయంతోత్సవాలు – శాశ్వత విగ్రహానికి విరాళాలు

Article Image

ఇంద్రపాలనగరం గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన శివాజీ మహారాజ్ జయంతోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్సవ కమిటీ సభ్యులు గ్రామంలో శివాజీ మహారాజ్ శాశ్వత విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, సర్పంచ్ తన వంతుగా రూ.20,116 విరాళం ప్రకటించారు.

అలాగే యువనాయకులు సింగణబోయిన గణేష్ యాదవ్ రూ.10,116, నాగు మహేష్ రూ.10,016 విరాళాలు ప్రకటించి శివాజీపై తమ అభిమానం చాటుకున్నారు.

కార్యక్రమంలో ఉప సర్పంచ్ నల్ల జయసుధ స్వామి, బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు రాజన్నగారి రమేష్, ఈర్లపల్లి మల్లేశం, బాజ నరేందర్, బీజేపీ కిసాన్ మోర్చా నాయకుడు కొడారి వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం శివాజీ జయంతి వేడుకలను సొంత ఖర్చులతో నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

ఇతర నాయకులు బోనగిరి మధు, గర్ధాస్ శ్రీకాంత్, వెలిమినేటి నరేష్, కేస సందీప్, కేస ప్రవీణ్, పబ్బు మచ్చి, బొల్ల మచ్చి, బొల్ల నర్సింహా, పగుడాల రామచంద్రం, నీలశ్రీరాములు, ఏర్వ సాయి, గర్ధాస్ మహేష్, మల్లం రమేష్, ఎర్రం ఇలాజి తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News