Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:25 PM

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్
13-01-2026 138 Views
Reporter
స్థానికం ప్రతినిధి : నారాయణపూర్ mandal
Kathula narsimha

జనగాం సర్పంచ్ లోడేరఘుగౌడ్

నారాయణపురం స్థానికం ప్రతినిధి: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం జనగాం గ్రామ పంచాయతీ పరిధిలోని ఆరెగూడెం గ్రామానికి ఎన్నికల సమయంలో కమ్యూనిటీ హాలు నిర్మిస్తానని ఇచ్చిన హామీని నెరవేరుస్తూ సర్పంచ్ లోడే రఘు గౌడ్ శంకుస్థాపన చేశారు కమ్యూనిటీ హాల్ భవనానికి సహకరించిన గౌరవ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు అరె గూడెం సొసైటీ అధ్యక్షులు నరసింహ యాదవ్ మాట్లాడుతూ కమ్యూనిటీ హాలకు సహకరించిన సర్పంచ్ మరియు పాలక మండల కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గడ్డం రవి ఆరెగూడెం సొసైటీ అధ్యక్షులు కుట్ల నర్సింహా యాదవ్ ఉప సర్పంచ్ ఎర్ర సుశీల లక్ష్మయ్య ఏఈ జానయ్య బచ్చనబోయిన చంద్రయ్య బచ్చనబోని రమేష్ వార్డ్ నెంబర్లు మంచాల ఏసు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News