Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 12:24 AM

హైదరాబాద్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌లో 10 రోజుల సస్టైనబిలిటీ శిక్షణ విజయవంతం

21-02-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్‌, హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్మే నేజంగ్ “డేటా ఆధారిత నిర్ణయాల ద్వారా సస్టైనబిలిటీ” అంశంపై నిర్వహించిన పది రోజుల ఉపాధి నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

ప్రారంభ సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ Dr. S అరవింద్ పాల్గొని, సస్టైనబిలిటీ మరియు డేటా విశ్లేషణ ప్రాముఖ్యతపై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. భవిష్యత్తులో డేటా ఆధారిత నిర్ణయాల సామర్థ్యం అత్యంత అవసరమని పేర్కొన్నారు.

శిక్షణలో భాగంగా విద్యార్థులకు డేటా విశ్లేషణ, వ్యాపార మేధస్సు, వనరుల పునర్వినియోగ ఆర్థిక విధానం, సుస్థిర వ్యర్థాల నిర్వహణ అంశాలపై ప్రాయోగిక అవగాహన కల్పించారు.

కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి Dr. S V హేమంత్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం విద్యార్థుల డేటా ఆధారిత ఆలోచనా సామర్థ్యాన్ని పెంపొందించిందన్నారు. కార్యక్రమ కన్వీనర్ T రాఘవేంద్ర గుప్త పాల్గొన్న వారికి ప్రాయోగిక జ్ఞానం లభించిందని తెలిపారు. సహ-కన్వీనర్ సురేస్మ మమతా ఈ శిక్షణ ద్వారా విద్యా రంగం మరియు పరిశ్రమల అవసరాల మధ్య అనుసంధానం బలోపేతమైందని పేర్కొన్నారు.

Sthanikam

హైదరాబాద్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌లో 10 రోజుల సస్టైనబిలిటీ శిక్షణ విజయవంతం

Article Image

హైదరాబాద్‌, హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్మే నేజంగ్ “డేటా ఆధారిత నిర్ణయాల ద్వారా సస్టైనబిలిటీ” అంశంపై నిర్వహించిన పది రోజుల ఉపాధి నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

ప్రారంభ సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ Dr. S అరవింద్ పాల్గొని, సస్టైనబిలిటీ మరియు డేటా విశ్లేషణ ప్రాముఖ్యతపై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. భవిష్యత్తులో డేటా ఆధారిత నిర్ణయాల సామర్థ్యం అత్యంత అవసరమని పేర్కొన్నారు.

శిక్షణలో భాగంగా విద్యార్థులకు డేటా విశ్లేషణ, వ్యాపార మేధస్సు, వనరుల పునర్వినియోగ ఆర్థిక విధానం, సుస్థిర వ్యర్థాల నిర్వహణ అంశాలపై ప్రాయోగిక అవగాహన కల్పించారు.

కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి Dr. S V హేమంత్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం విద్యార్థుల డేటా ఆధారిత ఆలోచనా సామర్థ్యాన్ని పెంపొందించిందన్నారు. కార్యక్రమ కన్వీనర్ T రాఘవేంద్ర గుప్త పాల్గొన్న వారికి ప్రాయోగిక జ్ఞానం లభించిందని తెలిపారు. సహ-కన్వీనర్ సురేస్మ మమతా ఈ శిక్షణ ద్వారా విద్యా రంగం మరియు పరిశ్రమల అవసరాల మధ్య అనుసంధానం బలోపేతమైందని పేర్కొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News