Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:12 PM

హెల్త్ ఎడ్యుకేటర్స్ సేవలను అభినందించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ

22-01-2026 167 Views
Reporter
స్థానికం ప్రతినిధి : SANGAREDDY DISTRICT
Sandeep journalist

వైద్య సేవలను , అభివృద్ది కార్యక్రమాలను ప్రజల్లోకి విసృతంగా తీసుకవేళ్ళాలి.

హెల్త్ ఎడ్యుకేటర్స్ , మీడియా ఆఫీసర్స్ డైరీ , క్యాలండర్ ల ఆవిష్కరణలో మంత్రి దామోదర్ రాజనర్సింహ పిలుపు.

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాద్ లోని తన నివాసంలో తెలంగాణ హెల్త్ ఎడ్యూకేషన్ ఆండ్ మిడియా ఆఫిసర్స్ ఆసోసియేషన్ అధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర డైరి , క్యాలండర్ లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హెల్త్ ఎడ్యూకేటర్స్ అందిస్తున్న సేవలను మంత్రి అభినందించారు. వైద్య. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల అద్వర్యం లో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైద్య సేవలను , అభివృద్ది కార్యక్రమాలను ప్రజల్లోకి విసృతంగా తీసుకవేళ్ళాలని మంత్రి ఈ సందర్భంగా ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఉద్యోగులు శాఖ పరమైన పలు అంశాలను మంత్రి దామోదర్ రాజనర్సింహ గారి దృష్టికి తీసుకోచ్చారు. సమస్యల పరిష్కారానికి వినతి పత్రం సమర్పించారు. హెల్త్ ఎడ్యూకేటర్స్ సమస్యల పై సానుకూలంగా స్పందించారు మంత్రి దామోదర్ రాజనర్సింహ .

ఈ కార్యక్రమంలో అసోసియేషన్ బాధ్యులు కొప్పు ప్రసాద్ జక్కుల రాములు , వెంకటేశ్వర్లు, కే శ్రీనివాసులు, ఎం.శ్రీనివాస్, రేష్మ, కటుకం శంకర్ , జె.శ్రీనివాసులు శ్రీనివాసరావు , పుష్ప, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

హెల్త్ ఎడ్యుకేటర్స్ సేవలను అభినందించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News