Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:20 PM

హస్తినాపురం ఈస్ట్ కాలనీలో కమ్యూనిటీ హాల్ పునరుద్ధరణకు శంకుస్థాపన.రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

08-02-2026 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వనస్థలిపురం డివిజన్ పరిధిలోని హస్తినాపురం ఈస్ట్ కాలనీ ఫేజ్–3లో ఉన్న కమ్యూనిటీ హాల్ పునరుద్ధరణ పనులకు సోమవారం ఘనంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వనస్థలిపురం డివిజన్ కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొని పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీవాసుల సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు అనుకూలంగా కమ్యూనిటీ హాల్‌ను సకల సౌకర్యాలతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పునరుద్ధరణ పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాశం అశోక్ గౌడ్, కర్మాంగట్ హనుమాన్ దేవాలయం డైరెక్టర్ కవిత, కాలనీ అధ్యక్షుడు సతీష్ పాల్గొని మాట్లాడారు. అలాగే అభ్యుదయ నగర్ కాలనీ అధ్యక్షుడు గంగిరెడ్డి, గుంటి జంగయ్య కాలనీ వాసి ప్రకాష్ పాల్గొన్నారు. కమ్యూనిటీ హాల్ పునరుద్ధరణతో కాలనీలోని ప్రజలకు మరింత మేలు జరుగుతుందని వారు తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ చేసిన కృషికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Sthanikam

హస్తినాపురం ఈస్ట్ కాలనీలో కమ్యూనిటీ హాల్ పునరుద్ధరణకు శంకుస్థాపన.రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

Article Image

వనస్థలిపురం డివిజన్ పరిధిలోని హస్తినాపురం ఈస్ట్ కాలనీ ఫేజ్–3లో ఉన్న కమ్యూనిటీ హాల్ పునరుద్ధరణ పనులకు సోమవారం ఘనంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వనస్థలిపురం డివిజన్ కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొని పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీవాసుల సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు అనుకూలంగా కమ్యూనిటీ హాల్‌ను సకల సౌకర్యాలతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పునరుద్ధరణ పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాశం అశోక్ గౌడ్, కర్మాంగట్ హనుమాన్ దేవాలయం డైరెక్టర్ కవిత, కాలనీ అధ్యక్షుడు సతీష్ పాల్గొని మాట్లాడారు. అలాగే అభ్యుదయ నగర్ కాలనీ అధ్యక్షుడు గంగిరెడ్డి, గుంటి జంగయ్య కాలనీ వాసి ప్రకాష్ పాల్గొన్నారు. కమ్యూనిటీ హాల్ పునరుద్ధరణతో కాలనీలోని ప్రజలకు మరింత మేలు జరుగుతుందని వారు తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ చేసిన కృషికి కృతజ్ఞతలు తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News