Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:10 PM

గురువారం ప్రత్యేక గ్రీవెన్స్ యథావిధిగా నిర్వహణ. కలెక్టర్ హనుమంతరావు

గురువారం ప్రత్యేక గ్రీవెన్స్ యథావిధిగా నిర్వహణ. కలెక్టర్ హనుమంతరావు

గురువారం ప్రత్యేక గ్రీవెన్స్ యథావిధిగా నిర్వహణ. కలెక్టర్ హనుమంతరావు
17-02-2026 45 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 17 (ప్రతినిధి):

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత్ రావ్గు గురువారం నిర్వహించే ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగవాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ నెల 19.02.2026 గురువారం నిర్వహించే గ్రీవెన్స్, ఉద్యోగవాణి కార్యక్రమంలో ప్రజలు, ఉద్యోగులు తమ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను సమర్పించవచ్చని వెల్లడించారు.

జిల్లా కలెక్టరేట్‌లో జరిగే ఈ కార్యక్రమానికి హాజరై తమ ఫిర్యాదులను నేరుగా అందజేయాలని ప్రజలకు కలెక్టర్ సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లా పరిపాలన కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

Sthanikam

గురువారం ప్రత్యేక గ్రీవెన్స్ యథావిధిగా నిర్వహణ. కలెక్టర్ హనుమంతరావు

Article Image

యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 17 (ప్రతినిధి):

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత్ రావ్గు గురువారం నిర్వహించే ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగవాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ నెల 19.02.2026 గురువారం నిర్వహించే గ్రీవెన్స్, ఉద్యోగవాణి కార్యక్రమంలో ప్రజలు, ఉద్యోగులు తమ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను సమర్పించవచ్చని వెల్లడించారు.

జిల్లా కలెక్టరేట్‌లో జరిగే ఈ కార్యక్రమానికి హాజరై తమ ఫిర్యాదులను నేరుగా అందజేయాలని ప్రజలకు కలెక్టర్ సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లా పరిపాలన కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News