Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:10 PM

గురుకుశివకు నివాళులర్పించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

05-02-2026 566 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కాంగ్రెస్ నాయకుడి ఆకస్మిక మృతి

రామన్నపేట మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు గురుకుశివ అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మరణవార్త కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. విషయం తెలుసుకున్న నకిరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశం గురుకుశివ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు గురుకుశివ సేవలను స్మరించుకున్నారు. ప్రజాసేవకు అంకితమైన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారని, పార్టీ బలోపేతానికి ఆయన చేసిన కృషి మరువలేనిదని పేర్కొన్నారు

.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సిరిగిరెడ్డి మల్లారెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ జమీరుద్దీన్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బట్టె సంతోష్ కుమార్, రామన్నపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు జినుకల ప్రభాకర్, వనం చంద్రశేఖర్, గుత్తా నర్సి రెడ్డి, సాల్వేరు అశోక్, గోదాసు పృథ్వీరాజ్, రెహాన్, ఎండి నాసర్, గోదాసు శ్రీమన్నారాయణ, బొడ్డు సాలయ్య, బొడ్డు శంకరయ్య, పున్న అమరేందర్, బత్తుల నవీన్, మహమ్మద్ జానీ, ఎండి అజార్, కొమ్ము రామస్వామి, గొలుసుల ప్రసాద్, కొమ్ము శేఖర్, బొడ్డు సైదులు, మినముల సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గురుకుశివకు నివాళులర్పించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News