Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:17 PM

గొర్రెలు–మేకలకు ఉచిత టీకాలు సద్వినియోగం చేసుకోవాలి : గోగు పద్మ వెంకటేశ్వర్లు యాదవ్

31-01-2026 74 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని జనంపల్లి గ్రామంలో గొర్రెలు, మేకలకు అమ్మ తల్లి నివారణ ప్రభుత్వ ఉచిత టీకాల కార్యక్రమాన్ని శ్రీ మల్లికార్జున గొర్రెల, మేకల పెంపకం దారుల సంఘం అధ్యక్షురాలు గోగు పద్మ వెంకటేశ్వర్లు యాదవ్ ఆధ్వర్యంలో గురువారం ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి రామన్నపేట వెటర్నరీ హాస్పిటల్‌కు చెందిన ఏడి డాక్టర్ ఇందిర హాజరై గొర్రెలు, మేకలకు టీకాలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గోగు పద్మ వెంకటేశ్వర్లు యాదవ్ మాట్లాడుతూ, గొర్రెలు–మేకల పెంపకం దారులందరూ ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న టీకాలను తప్పనిసరిగా వేయించుకొని పశువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.అనంతరం డాక్టర్ ఇందిరను శ్రీ మల్లికార్జున గొర్రెల, మేకల పెంపకం దారుల సంఘం తరఫున శాలువతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ రాజు, ఆఫీస్ సబార్డినేట్ సునీత, సొసైటీ ప్రధాన కార్యదర్శి పండుగ స్వామి యాదవ్, ఉపాధ్యక్షులు ఎరబోయిన కృష్ణ యాదవ్, డైరెక్టర్ బాత్క నరేష్ యాదవ్, అలాగే గొర్రెలు–మేకల పెంపకం దారులు పండగ శివ యాదవ్, పండగ గంగులు యాదవ్, రాచమల్ల నరసింహ యాదవ్, ఎర్రబోయిన సత్తయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గొర్రెలు–మేకలకు ఉచిత టీకాలు సద్వినియోగం చేసుకోవాలి : గోగు పద్మ వెంకటేశ్వర్లు యాదవ్

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని జనంపల్లి గ్రామంలో గొర్రెలు, మేకలకు అమ్మ తల్లి నివారణ ప్రభుత్వ ఉచిత టీకాల కార్యక్రమాన్ని శ్రీ మల్లికార్జున గొర్రెల, మేకల పెంపకం దారుల సంఘం అధ్యక్షురాలు గోగు పద్మ వెంకటేశ్వర్లు యాదవ్ ఆధ్వర్యంలో గురువారం ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి రామన్నపేట వెటర్నరీ హాస్పిటల్‌కు చెందిన ఏడి డాక్టర్ ఇందిర హాజరై గొర్రెలు, మేకలకు టీకాలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గోగు పద్మ వెంకటేశ్వర్లు యాదవ్ మాట్లాడుతూ, గొర్రెలు–మేకల పెంపకం దారులందరూ ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న టీకాలను తప్పనిసరిగా వేయించుకొని పశువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.అనంతరం డాక్టర్ ఇందిరను శ్రీ మల్లికార్జున గొర్రెల, మేకల పెంపకం దారుల సంఘం తరఫున శాలువతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ రాజు, ఆఫీస్ సబార్డినేట్ సునీత, సొసైటీ ప్రధాన కార్యదర్శి పండుగ స్వామి యాదవ్, ఉపాధ్యక్షులు ఎరబోయిన కృష్ణ యాదవ్, డైరెక్టర్ బాత్క నరేష్ యాదవ్, అలాగే గొర్రెలు–మేకల పెంపకం దారులు పండగ శివ యాదవ్, పండగ గంగులు యాదవ్, రాచమల్ల నరసింహ యాదవ్, ఎర్రబోయిన సత్తయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News