Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:24 PM

గంజి అశోక్ మృతి బాధాకరం

గంజి అశోక్ మృతి బాధాకరం

గంజి అశోక్ మృతి బాధాకరం
16-01-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : నారాయణపూర్ mandal
Kathula narsimha

సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి

నారాయణపురం మండలం స్థానికం ప్రతినిధి:

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన గంజి అశోక్ హయత్ నగర్ లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు అశోక్ మృతి వారి కుటుంబానికి తీరని లోటు అని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు భౌతిక గాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి యాదాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మందు గుల బాలకృష్ణ మాజీ సర్పంచ్ కొండ్రెడ్డి నరసింహ చిలుకూరి అంజయ్య వార్డు మెంబర్లు సురేపల్లి వెంకటేష్ చెరుకూరి శ్రీనివాస్ మారగోని శంకర్ గౌడ్ హర్షద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు హాజరయ్యారు

Sthanikam

గంజి అశోక్ మృతి బాధాకరం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News